ECIL జాబ్స్ 2026: ఎగ్జామ్ లేదు, డైరెక్ట్ సెలెక్షన్ | హైదరాబాద్లో 200 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు!
ECIL హైదరాబాద్లో 200 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ సెలెక్షన్. B.E./B.Tech అర్హతతో, అనుభవంతో ప్రభుత్వ ఉద్యోగం పొందండి. వెంటనే అప్లై చేయండి!