TS SSC Exam Center 2026: హాల్ టికెట్ QR Code స్కాన్ చేసి రూట్ మ్యాప్ తెలుసుకోండి ఇలా!
SSC 10th క్లాస్ ఎగ్జామ్ సెంటర్ లొకేషన్ ఇక సులువు! హాల్ టికెట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ పరీక్షా కేంద్రం ఎక్కడో తెలుసుకోండి. రూట్ మ్యాప్, డైరెక్షన్స్ వివరాలు ఇక్కడ.