చేయుత పెన్షన్లు: తెలంగాణలో కొత్త పెన్షన్లకు అప్లికేషన్లు షురూ! Cheyutha పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి
తెలంగాణలో Cheyutha పెన్షన్లకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం. వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలతో సహా ఏడు కేటగిరీల వారికి లబ్ధి. Cheyutha పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకోండి.