అలెర్ట్: ఏప్రిల్ 1 2026 నుంచి ఒంటిపూట బడులు.. కొత్త టైమింగ్స్ ఇవే!

అలెర్ట్: ఏప్రిల్ 1 2026 నుంచి ఒంటిపూట బడులు.. కొత్త టైమింగ్స్ ఇవే!

ఎండలు మండుతున్నాయి! తెలంగాణలో స్కూల్స్ కి ఒంటిపూట బడులు స్టార్ట్ అయ్యాయి. కొత్త టైమింగ్స్, 10వ క్లాస్ స్టూడెంట్స్ షెడ్యూల్, సమ్మర్ హాలిడేస్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.