తెలంగాణ ఉద్యోగాలు: యువతకు గుడ్ న్యూస్ | రేవంత్ రెడ్డి సర్కార్ మరో 40,000 పోస్టులు భర్తీకి సిద్ధం!

తెలంగాణ ఉద్యోగాలు: యువతకు గుడ్ న్యూస్ | రేవంత్ రెడ్డి సర్కార్ మరో 40,000 పోస్టులు భర్తీకి సిద్ధం!

తెలంగాణ యువతకు శుభవార్త! CM రేవంత్ రెడ్డి మరో 40,000 ఉద్యోగాల భర్తీకి ప్రకటన. అంగన్‌వాడీ, RTC, విద్యుత్, పోలీస్ శాఖల్లో భారీ ఖాళీలు. వివరాలు ఇక్కడ చూడండి.