Marriage Deposit Scheme: పెళ్లి చేసుకునే రైతులకు బంపర్ ఆఫర్! ₹10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్. పూర్తి వివరాలు ఇవే!
కర్ణాటకలో రైతులకు బంపర్ ఆఫర్! వ్యవసాయం చేసే యువకులను పెళ్లి చేసుకునే అమ్మాయిలకు ₹10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్? ఈ విప్లవాత్మక ప్రతిపాదన వివరాలు ఇక్కడ చూడండి.