మహాలక్ష్మి స్మార్ట్ కార్డు: మహిళలకు నెలకు ₹2500, ఉచిత బస్సు ప్రయాణం – తప్పనిసరి స్మార్ట్ కార్డు!
తెలంగాణ మహాలక్ష్మి స్మార్ట్ కార్డుపై తాజా అప్డేట్! మహిళలకు నెలకు ₹2500, ఉచిత బస్సు ప్రయాణం కోసం ఈ కార్డు ఎందుకు తప్పనిసరి? ఎలా పొందాలి? పూర్తి వివరాలు ఇక్కడ.