Atal Pension Yojana: నెలకు ₹210 కడితే జీవితాంతం ₹5000 పెన్షన్ | కేంద్రం అదిరిపోయే స్కీమ్ పూర్తి వివరాలు!

Atal Pension Yojana: నెలకు ₹210 కడితే జీవితాంతం ₹5000 పెన్షన్ | కేంద్రం అదిరిపోయే స్కీమ్ పూర్తి వివరాలు!

అటల్ పెన్షన్ యోజన: కేవలం నెలకు ₹210 కట్టి, జీవితాంతం ₹5000 పెన్షన్ పొందండి. APY ట్రిపుల్ బెనిఫిట్, ఎవరు అర్హులు, ఎలా అప్లై చేయాలి? పూర్తి వివరాలు తెలుగులో.