TG Employee Health Scheme: తెలంగాణ ఉద్యోగులకు భారీ ఊరట 1.5% కంట్రిబ్యూషన్‌తో క్యాష్‌లెస్ వైద్యం

TG Employee Health Scheme: తెలంగాణ ఉద్యోగులకు భారీ ఊరట 1.5% కంట్రిబ్యూషన్‌తో క్యాష్‌లెస్ వైద్యం

తెలంగాణ ఉద్యోగులకు కొత్త హెల్త్ స్కీమ్ రాబోతోంది! CM రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 15 రోజుల్లో ప్రారంభం. 1.5% కంట్రిబ్యూషన్ తో భారీ లబ్ధి. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.